ఒకే ఒక లోకం నువ్వే
చిత్రం - శశి
సంగీతం - అరుణ్ చిలువేరు
సాహిత్యం - చంద్రబోస్
గానం - సిడ్ శ్రీరామ్
Bit
ఒకే ఒక లోకం నువ్వే..
లోకంలోన అందం నువ్వే..
అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే..
ఏకాఏకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురూ నువ్వే..
ప్రాణానిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించన
నన్ను నన్నుగా అందించన
అన్ని వేళల తోడుండనా..
జన్మ జన్మలా జంటవనా..
Bit
ఒకే ఒక లోకం నువ్వే..
లోకంలోన అందం నువ్వే..
అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే..
ఏకాఏకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురూ నువ్వే..
ప్రాణానిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించన
నన్ను నన్నుగా అందించన
అన్ని వేళల తోడుండనా..
జన్మ జన్మలా జంటవనా..
Bit
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా..
కాలమంత నీకే నేను కావలుండనా..
Bit
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా..
కాలమంత నీకే నేను కావలుండనా..
నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్నే పంచేయినా..
ఎన్నాళ్లయినా గుర్తుండేటి ఆనందంలో ముంచేయనా..
చిరునవ్వులే సిరమువ్వగా కట్టన..
BGM
క్షణమైన కనబడకుంటే.. ప్రాణమాగదే....
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే....
ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే
దేహం నీదీ నీ ప్రాణమే నేనులే..
ఒకే ఒక లోకం నువ్వే..
లోకంలోన అందం నువ్వే..
అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే..
ఏకాఏకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురూ నువ్వే..
ప్రాణానిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించన
నన్ను నన్నుగా అందించన
అన్ని వేళల తోడుండనా..
జన్మ జన్మలా జంటవనా..