LEHRAAYI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MOST ELIGIBLE BACHELOR



లెహరాయి


                                                      చిత్రం - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ 

                                                      సంగీతం - గోపి సుందర్ 

                                               సాహిత్యం - శ్రీమణి 

                                                 గానం - సిడ్ శ్రీరామ్ 


లెహరాయీ.. లెహరాయీ..... ఈ..  

ఏ లేలే లే.. లే లేలే లే లే.. 

Bit

లెహరాయీ.. లెహరాయీ.. 

గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ....

లెహరాయీ.. లెహరాయీ.. 

గోరువెచ్చనైన ఊసులదిరాయీ....


ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి

కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి

సొంతమల్లె చేరుతుంటె

ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ...


Bit 


లెహరాయీ.. లెహరాయీ.. 

గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ....

లెహరాయీ.. లెహరాయీ.. 

గోరువెచ్చనైన ఊసులదిరాయీ....  ఓ.. 


BGM 


రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయె

రోజా పెదవులతో.. ముద్దుల గొడవాయె

ఒంటగదిలో.... మంటలన్నీ....

ఒంటిలోకే ఒంపుతుంటే

మరి నిన్నా మొన్నా

ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయీ... 


లెహరాయీ లెహరాయీ

గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ.... 


లెహరాయీ లెహరాయీ..

గోరువెచ్చనైన ఊసులదిరాయీ.. ఓఓ ఓ.. 


BGM 


వేళాపాలలనే.. మరిచే సరసాలే

తేదీ వారాలే చెరిపే చెరసాలే.. 

చనువు కొంచం.. పెంచుకుంటూ.. 

తనువు బరువే.. పంచుకుంటూ.. 

మనలోకం మైకం ఏకం అవుతూ 

ఏకాంతాలే లెహరాయీ.. ఈ.. 


లెహరాయీ.. లెహరాయీ..

గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ....

లెహరాయీ.. లెహరాయీ.. 

గోరువెచ్చనైన ఊసులదిరాయీ....


ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి

కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి

సొంతమల్లె చేరుతుంటె

ప్రాణమంత చెప్పలేని హాయీ ఈ.. ఈ.. 

Via LYRICS' ADDAA https://ift.tt/3hBPRqQ
Previous Post Next Post

Contact Form