MAA OORI DEVUDU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALLUDA MAJAKA

 SONG
KARAOKE



మా ఊరి దేవుడు 


చిత్రం - అల్లుడా మజాకా

సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి 

సంగీతం - కోటి 

గానం - ఎస్ పి  బాలసుబ్రహ్మణ్యం 


BGM 


Ch - హో... హో.... ఓ... హో... 

హో... హో.... ఓ... హో... 


Bit  


మా ఊరి దేవుడు అందాల రాముడు 

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

మా ఊరి దేవుడు అందాల రాముడు 

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు


ఓ రామా రఘురామా Ch - జగమేలే జయరామా


కదిలి రావయ్యా కళ్యాణరామా 

మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా


Ch - మా ఊరి దేవుడు అందాల రాముడు 

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు


చుక్కా చుక్కల లేడి రాం భజన

సూది కన్నుల లేడి రాం భజన... 


Ch - చుక్కా చుక్కల లేడి రాంభజన M - అవును

సూది కన్నుల లేడి రాంభజన


రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట

పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట

 

F  Ch - శ్రీరాముడి కళ్యాణమే M ఆహ M Ch సీతమ్మకే వైభోగము M - అరెరెరె 

Ch - మాపల్లెకే పేరంటము M  అహ అహ Ch - లోకాలకే ఆనందము  


ఓయ్ చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట 

నింగి వంగి నేల పొంగి జంట-తాళమేసెనంట హో......య్ 


BGM 


చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా

తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా Ch - ఒహోహో 


తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి

వలచిన వరుడంటే రామచంద్రుడే Ch - ఒహోహో 


రాతినైన నాతిగ చేసి కోతినైన దూతగ పంపే 

మహిమే నీ కథ రామా...

ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు 

ధర్మానికే నీవు దైవానివైనావు


Bit 


అన్నంటే నీవంటు ఆదర్శమైనావు 

కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు

ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే.......


Ch - భళిరా భళిరా భళిరా...


మా ఊరి దేవుడు అందాల రాముడు 

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు


BGM 


Ch - ఓ... ఓ.. ఓ.. Bit Ch - ఓ... ఓ.. ఓ.. 


బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు

Ch - బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు


దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు...

దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు


Ch - బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు

బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు


BGM 


Ch - ఓ... ఓ.. ఓ.. Bit Ch - ఓ... ఓ.. ఓ.. 


Bit 


ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత

విన్నాను మారీచ కూత వాడు లంకేశుడి మాయదూత

లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత

ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత

ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందు చేత

నే నాడతా... నే పాడతా...

నే నాడతా... నే పాడతా... 

వాడి అంతుచూసి నే నాడతా...

వాడి గొంతుపిసికి నే పాడతా...

నే నాడతా... నే పాడతా...

నే నాడతా... నే పాడతా...


Bit 


రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా 

మంథర మాటవినే కైకలేదురా Ch  ఓహోహో 


సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా 

కలిమికి చోటు ఇదే కరువులేదురా Ch  ఓహోహో 


బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే 

ఘనతే నీ కథ రామా...


కంచర్ల గోపన్న బంధాలు తెంచావు 

శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు


Bit  


త్యాగయ్య గానాల తానాలు చేశావు 

బాపూజీ ప్రాణాల కడమాటవైనావు

సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే 

భూలోక కళ్యాణమే...

Ch - భళిరా భళిరా భళిరా...


మా ఊరి దేవుడు అందాల రాముడు 

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

మా ఊరి దేవుడు అందాల రాముడు 

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు


ఓ రామా రఘురామా Ch - జగమేలే జయరామా 


కదిలి రావయ్యా కళ్యాణరామా 

మనువు కోరింది సీతమ్మ 


Ch - భళిరా భళిరా భళిరా...


మా ఊరి దేవుడు అందాల రాముడు 

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు


Ch - మా ఊరి దేవుడు అందాల రాముడు 

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు


Via LYRICS' ADDAA https://ift.tt/cuPMXNt
Previous Post Next Post

Contact Form