Chukkala Pallkilo Song Lyrics in Telugu From The Movie State Rowdy

 


చుక్కల పల్లకిలో


చిత్రం :  స్టేట్ రౌడీ (1989)

సంగీతం :  బప్పిలహరి

సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి 

గానం :  బాలు, సుశీల



BGM 


Ch - ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ...

F - చుక్కల పల్లకిలో.. చూపుల అల్లికలో.. 

పలికెను కల్యాణ గీతం.. మలయ సమీరంలో.. 

M - అనురాగాలే.. ఆలపించనా..

ఆకాశమే.. మౌన వీణగా.. ఆ.. ఆ... 

Both - ఆ..ఆ  ఆ..ఆ  ఆ..ఆ  ఆ..ఆ

చుక్కల పల్లకిలో.. చూపుల అల్లికలో..

పలికెను కల్యాణ గీతం.. మలయసమీరంలో.. 


BGM 


Ch - ఆ... ఆ... ఆ...  ఆ... 

M - నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలనీ.. 

F - ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలనీ..

M - హే.. పడుచుదనం చెప్పిందిలే..  

F - పానుపు మెచ్చిందిలే.. హో..

M - చుక్కల పల్లకిలో.. చూపుల అల్లికలో.. 

పలికెను కల్యాణ గీతం.. మలయసమీరంలో..


BGM 


M - తలపులు ముదిగిన తొలకరి వయసుకు తొలి ముడి విప్పాలనీ..

F - పెరిగే దాహం జరిపే మథనం పెదవికి చెప్పాలని.. 

M - హే తనువెల్లా కోరిందిలే..  

F - తరుణం కుదిరిందిలే హా.. 

M - చుక్కల పల్లకిలో.. చూపుల అల్లికలో.. 

పలికెను కల్యాణ గీతం.. మలయసమీరంలో.. 

F - అనురాగాలే.. ఆలపించనా..

ఆకాశమే.. మౌన వీణగా.. ఆ...ఆ...

Both - ఆ...ఆ..(హా.. హా.. - Male counter low)  

F - చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో

పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో.. 



Via LYRICS' ADDAA https://ift.tt/3hBPRqQ
Previous Post Next Post

Contact Form